నిర్మల్ వాసులకు అలర్ట్.. రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లా (Nirmal Power Cut) కేంద్రంలోని సోఫీనగర్ లో నూతనంగా నిర్మిస్తున్న సబ్ స్టేషన్ లైన్ పనుల దృష్ట్యా ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ శ్రీనివాస్ రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 వరకు సోఫీనగర్, సూర్య కుటీర్, నయారా పెట్రోల్ పంపు, సాగర్ కన్వెన్షన్ హాల్ ప్రాంతాల్లో విద్యుత్తు ఉండదని, వినియోగదారులు సహకరించాలని కోరారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>