హువాంగ్​ రీఎంట్రీపై Nvidia చైర్మన్​ క్లారిటీ!

కలం, వెబ్​ డెస్క్​: Nvidia సీఈవోగా బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు జెన్సన్ హువాంగ్ (Jensen Huang) ప్రతిపాదించిన తరువాత కంపెనీ చైర్మన్ హార్వే జోన్స్ ఈ విషయంపై ​ స్పందించారు. జెన్సన్​ హువాంగ్​ తన పదవులకు స్వచ్ఛందంగా రాజీనామా చేశారని ఎన్విడియా బోర్డు రాజీనామాను ఏకగ్రీవంగా ఆమోదించినట్లు తెలిపారు. ఆయనను తిరిగి సీఈఓగా తిరిగి నియమించే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.

అయితే, ఆయనను (Jensen Huang) తిరిగి నియమించాలని స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్‌, అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ తో సహా ప్రముఖ టెక్నాలజీ పరిశ్రమ ప్రముఖుల నుండి పెరుగుతున్న డిమాండ్ల మధ్య ఈ పరిణామం చోటుచేసుకుంది. అంతకుముందు వాటాదారులు, ఉద్యోగులు, కంపెనీ, దేశం ప్రయోజనాల దృష్ట్యా తన తిరిగి రావడం మంచిదని బోర్డు భావిస్తే అందుకు సిద్ధంగా ఉన్నట్లు జెన్సన్ హువాంగ్​​ ప్రకటించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>