చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం!

క‌లం, వెబ్‌డెస్క్‌: మేడ్చ‌ల్ జిల్లాలోని చ‌ర్ల‌ప్ల‌లి రైల్వే స్టేష‌న్‌ (Charlapalli Railway Station)లో భారీ అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకుంది. రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘ‌ట‌న‌లో స్టేష‌న్‌లో ఉన్న రైలు భోగీల‌న్నీ మంట‌ల్లో చిక్కుకున్నాయి. ఫైర్ సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని మంట‌ల‌ను ఆర్పేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అస‌లు అగ్ని ప్ర‌మాదం ఎలా జ‌రిగింద‌న్న‌ దానిపై ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి స్ప‌ష్ట‌త రాలేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>