నవంబర్ 2న హైదరాబాద్‌‌కు అమిత్ షా: రాంచందర్ రావు

కలం, వెబ్ డెస్క్: నవంబర్ 2న హైదరాబాద్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) రానున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchander Rao) తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ హైదరాబాద్‌లో చేపట్టే పాదయాత్రలో అమిత్ షా పాల్గొననున్నట్లు వివరించారు. బీజేపీ శ్రేణులతో పాదయాత్ర నిర్వహించి భహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ప్రధాని మోదీ తండ్రిపై కాంగ్రెస్ జాతీయాధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ రాష్ట్రంలోని అన్ని నగరాల్లో కాంగ్రెస్ దిష్టిబొమ్మలు దహనం చేస్తామని రాంచందర్ రావు స్పష్టం చేశారు.

Also Read : రాహుల్ గాంధీ కాన్వాయ్‌కు ప్రమాదం.. పలువురికి గాయాలు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>