మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హౌజ్ అరెస్ట్

కలం, నిజామాబాద్ బ్యూరో : మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy)ని పోలీసులు హైదరాబాద్ నివాసంలో ముందస్తు హౌజ్ అరెస్ట్ చేశారు. బాల్కొండ నియోజకవర్గం భీమ్ గల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆత్మహత్యయత్నం చేసి మదనించిన పోలాస సుధాకర్‌కు నివాళి అర్పించడానికి ప్రశాంత్ రెడ్డి భీంగల్‌కు బయలు దేరారు.

అయితే ఆయనను అడ్డుకున్న పోలీసులు హౌజ్ అరెస్ట్( House Arrested) చేశారు. సుధాకర్ ఆత్మహత్యకు పోలీసుల వేధింపులే కారణమని నిరసనగా అలాగే పోలీసు అధికారులు ఇచ్చిన వివరణను వ్యతిరేకిస్తూ ప్రశాంత్ రెడ్డి భీంగల్ బందుకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పోలీసులు బందోబస్తు పికెటింగ్ ముందస్తు హౌజ్ అరెస్టులు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>