epaper
Friday, January 16, 2026
spot_img
epaper

రాజాసాబ్ నుంచి మరో క్రేజీ సాంగ్ రిలీజ్

కలం, వెబ్ డెస్క్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా వస్తున్న ది రాజాసాబ్ (The Raja Saab) మూవీ జనవరి 9న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లలో జోరు పెంచేశారు. నిన్న ట్రైలర్ రిలీజ్ చేసిన మూవీ టీమ్.. తాజాగా మరో సాంగ్ వదిలారు. రాజే యువరాజే అంటూ సాగుతున్న ఈ లిరికల్ సాంగ్ బాగానే ఆకట్టుకుంటోంది. ఇది ప్రభాస్ పాత్రను ఎలివేట్ చేస్తున్నట్టు అర్థం అవుతోంది. అయితే ఈ సాంగ్ వీడియోలో ఒక్క ఫొటోను కూడా వాడలేదు. ఏ సందర్భంలో ఈ సాంగ్ వస్తుందో క్లారిటీ ఇవ్వలేదు ది రాజాసాబ్ (The Raja Saab)  టీమ్. ప్రస్తుతం నిధి అగర్వాల్, మారుతి వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సాంగ్ తో మరింత హైప్ పెరుగుతుందని అంటున్నారు మూవీ టీమ్. మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ మరికొన్ని గంటల్లో ఓపెన్ కాబోతున్నాయి.

Read Also: టాక్సిక్‌లో నయన్ స్టన్నింగ్ లుక్.. యశ్ మూవీకి మరింత హీట్!

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>