బ్రిక్స్ అతిథులకు ఇండియన్ టేస్ట్స్

కలం, 360 డిగ్రీస్​ స్పెషల్​ డెస్క్​: ప్రపంచం ఫోకస్​ అంతా ఇప్పుడు భారత్ వైపే ఉంటే.. రాజధాని ఢిల్లీ మాత్రం ఇంతకు ముందెన్నడూ చూడని ఒక కొత్త తరహా ప్రయోగానికి వేదికగా మారింది! ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో అడుగుపెట్టిన విదేశీ అధినేతలకు అడుగడుగునా ఎదురవుతున్న దృశ్యాలు వారిని ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. ఇన్నాళ్లూ మనం విన్న విలాసాలు, అత్యాధునిక సాంకేతికతలు, రాయల్ మర్యాదలు ఒకెత్తయితే.. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు (BRICS Summit) కోసం భారత్ రూపొందించిన ప్రత్యేక ఏర్పాట్లు దానికి వంద రెట్లు సరికొత్త అనుభూతిని ఇస్తున్నాయి.

భోజన ప్రియుల కోసం సిద్ధం చేసిన ‘గాలా డిన్నర్’లో వడ్డించే వంటకాల వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? విదేశీ నేతలు బస చేసే ప్రెసిడెన్షియల్ సూట్లలో మనుషుల ప్రమేయం లేకుండానే పనులు చక్కబెడుతున్న ఆ ‘అదృశ్య’ సాంకేతికత కథేంటి? గదిలోని అద్దాల నుంచి పడుకునే బెడ్ షీట్ల వరకు.. చివరికి చేతికిచ్చే పెన్నులు, నోట్‌ప్యాడ్‌లలో దాగి ఉన్న ఆ పర్యావరణ పరిరక్షణ విప్లవం ఎలాంటిది? ఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటళ్లలో అందుబాటులోకి వచ్చిన ఆ స్మార్ట్ వింతలు, విదేశీ అధినేతలకు అందిస్తున్న అత్యంత అరుదైన రాయల్ గిఫ్ట్ బాక్సుల లోపల ఏముందో తెలిస్తే ఎవరైనా సరే ముక్కున వేలేసుకోవాల్సిందే! సాంకేతికతను, సంస్కృతిని, పర్యావరణ స్పృహను మేళవిస్తూ భారత్ ప్రపంచానికి చూపించిన ఈ మైండ్-బ్లోయింగ్ సర్​ప్రైజ్​లపై కలం 360 డిగ్రీస్​ స్పెషల్​ ఎడిషన్ చదివేందుకు కింద ఉన్న ఇమేజ్ పై క్లిక్ చేయండి

BRICS Summit
BRICS Summit

Also Read : వాహనదారులకు అలర్ట్.. నగరంలో నేటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>