రాజమండ్రిలో మద్యం మత్తులో మహిళలు హల్‌చల్

కలం, వెబ్ డెస్క్: రాజమండ్రిలో (Rajahmundry) మద్యం మత్తులో ముగ్గురు మహిళలు హల్‌చల్ చేశారు. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గుడి సమీపంలో మద్యం సేవించిన మహిళలు ఇద్దరు యువకులతో గొడవకు దిగారు. వారిపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. యువకుల ఫిర్యాదు మేరకు ముగ్గురు మహిళలపై కేసు నమోదు చేసిన వన్‌టౌన్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చారు. ఈ ఘటనపై విచారించిన కోర్టు ముగ్గురు మహిళలకు 14 రోజుల రిమాండ్ విధించింది. మహిళలు మద్యం సేవించి రోడ్లపై హల్ చల్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>