మహంకాళి సన్నిధిలో ఎమ్మెల్యే దంపతులు

కలం, నిర్మల్: మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన చంద్రాపూర్ శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయాన్ని(Shri Mahakali Temple) బోథ్ ఎమ్మెల్యే (Boath MLA) అనిల్ జాదవ్ దంపతులు బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అలాగే బోథ్ నియోజకవర్గం అన్ని రంగాలలో మరింత అభివృద్ధి చెందాలని, ప్రజలకు ఎల్లప్పుడూ మంచి జరగాలని అమ్మవారిని కోరుకున్నట్లు పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>