కలం, వెబ్ డెస్క్ : నక్సలైట్లను ఎన్కౌంటర్ చేయడం కరెక్ట్ కాదన్నాడు నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj). తాజాగా ఆయన మాట్లాడుతూ.. ‘నక్సలైట్లను ఎందుకు చంపేస్తున్నారు. వాళ్లు కూడా మన వాళ్లే. వాళ్లతో మాట్లాడి జనజీవన స్రవంతిలోకి తీసుకురండి. మీ సమస్యలు ఏంటి అని వారిని అడిగి తీర్చండి. మీకు వాళ్లకు సిద్ధాంత విభేదాలు ఉండొచ్చు. కానీ చంపడం కరెక్ట్ కాదు. ఇదేమైనా ఆపరేషన్ సిందూరా కాదు కదా. గొంతు విప్పి మాట్లాడితే ఈడీ దాడులు చేయడం ఫ్యాషన్ అయిపోయింది’ అంటూ చెప్పుకొచ్చారు ప్రకాష్ రాజ్.
Read Also: పుష్ప-2 తొక్కిసలాట ఘటన.. ఏ 11 అల్లు అర్జున్
Follow Us On: Youtube


