కలం, వెబ్‌డెస్క్: కామన్‌వెల్త్ గేమ్స్ 2026 (Commonwealth Games)లో భారత్ పసిడి పతకాల వేట కొనసాగుతోంది. ఇప్పటికే బాక్సింగ్‌లో రెండు స్వర్ణాలు దక్కగా తాజాగా సోమాన్ రానా (Soman Rana) పారా షాట్‌పుట్ విభాగంలో మరో స్వర్ణం గెలుచుకున్నారు. దీంతో భారత్ ఖాతాలో స్వర్ణాల సంఖ్య 8కి చేరుకుంది. మరోవైపు సిల్వర్ 12, కాంస్యం 6 పతకాలతో మొత్తం ఇప్పటి వరకు భారత్ 26 పతకాలు సాధించింది.
Also Read : ఫాస్ట్ బౌలర్ నుంచి జావెలిన్ గోల్డ్.. నీరజ్‌ను ఓడించిన రుమేష్!
Follow Us On: Sharechat

