భూముల రీ సర్వేకు సహకరించాలి : తహసీల్దార్ దశరథ

కలం, వలిగొండ: వలిగొండ (Valigonda) మండలంలోని కాశమ్మకుంట, గంగాపురం, గోపరాజుపల్లి గుర్నాథ్ పల్లి గ్రామాలలో తెలంగాణ సర్వే , సరిహద్దుల చట్టం 1923 ప్రకారం సెక్షన్ 6 (1) క్రింద నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం బుధవారం తహసీల్దార్ దశరథ ఆధ్వర్యంలో భూ పునః సర్వే పై గ్రామ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ దశరథ మాట్లాడుతూ.. భూ పునః సర్వేకు రైతులు, గ్రామస్తులు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ నగేష్, సర్వేయర్ భీమా నాయక్ ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>