కలం, వరంగల్ బ్యూరో: మహబూబాబాద్ (Mahabubabad ) లో JNTUH ఇంజనీరింగ్ కళాశాలలో తాగునీరు, హాస్టల్ మౌలిక వసతుల కొరతపై విద్యార్థులు క్లాసులు బహిష్కరించి నిరసన చేపట్టారు. 30 మందికి ఒకే బాత్‌రూమ్ ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ప్రిన్సిపాల్, యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే నీటి సమస్యను పరిష్కరించి, అదనపు బాత్‌రూమ్‌లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
Read Also: తిట్ల మీద ఉన్న ధ్యాస.. నీటి బొట్లపై లేదు: హరీశ్ రావు
Follow Us On: Instagram

