ఆత్యపత్య పోటీల్లో నిర్మల్ బాలికల జట్టుకు కాంస్యం

కలం, నిర్మల్: సిద్ధిపేటలో ఆత్యపత్య అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సబ్ జూనియర్స్ పోటీల్లో నిర్మల్ (Nirmal) జిల్లా బాలికల జట్టు ప్రతిభ కనబరిచింది. మూడో స్థానాన్ని కైవసం చేసుకుని కాంస్య పతకం సాధించింది. జిల్లా అధ్యక్షుడు వన్నెల భూమన్న, జిల్లా కార్యదర్శి సంజీవ్, జాయింట్ సెక్రటరీ సాయి, ఆర్గనైజింగ్ సెక్రటరీ ముఖేష్, కోచ్‌లు, వ్యాయామ ఉపాధ్యాయులను క్రీడాకారులు అభినందించారు.

భవిష్యత్తులో జూనియర్స్‌తో పాటు సీనియర్స్ విభాగంలోనూ మరింత మెరుగైన ప్రతిభ కనబరిచి జిల్లాకు అత్యున్నత స్థాయి విజయాలు తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Read Also: బాసర రైల్వే స్టేషన్‌లో పోలీసుల తనిఖీలు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>