Mobile Popup Ad
Mobile Popup Ad

రేపటి నుంచి శ్రీవెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

కలం, వలిగొండ : వలిగొండ (Valigonda) మండలంలోని వెంకటాపురం గ్రామంలో గల శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 27 నుంచి వచ్చే నెల ఒకటి వరకు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 29 సోమవారం రాత్రి 8 గంటల 30 నిమిషాలకు శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాన్ని నిర్వహించనున్నట్లు కార్యనిర్వహణాధికారి కొత్తపల్లి వెంకటయ్య తెలిపారు. భక్తులు బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>