Mobile Popup Ad
Mobile Popup Ad

కరీంనగర్ జిల్లా నుంచి జడ్‌పీహెచ్‌ఎస్ ఒద్యారం ఘనత

కలం, కరీంనగర్ బ్యూరో: SHVR-2025-26 జాతీయ రేటింగ్‌లో రాష్ట్ర స్థాయిలో ఎంపికైన 10 పాఠశాలల్లో ఒకటిగా జడ్‌పీహెచ్‌ఎస్ ఒద్యారం (ZPHS Odyaram) (గంగాధర మండలం) నిలిచింది. ఈ గుర్తింపుతో పాఠశాలకు మెరిట్ సర్టిఫికేట్, రూ.1 లక్ష ప్రోత్సాహక నిధి లభించనున్నాయి. అదేవిధంగా ప్రధానోపాధ్యాయులకు ప్రత్యేక విద్యా అధ్యయన పర్యటన అవకాశం కల్పించనున్నారు. పాఠశాల పరిశుభ్రత, పచ్చదనం, ఆరోగ్యకర వాతావరణం కోసం ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల నిర్వహణ కమిటీ, గ్రామస్థులు చేసిన సమిష్టి కృషికి ఈ గుర్తింపు నిదర్శనం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>