epaper
Friday, January 16, 2026
spot_img
epaper

రాష్ట్రపతి నిలయంలో ఎట్​ హోం కార్యక్రమం

కలం, వెబ్డెస్క్​ : సికిందరాబాద్​ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ‘ఎట్హోం’ కార్యక్రమం (At Home Programme) ఘనంగా జరిగింది. శీతాకాల విడిది నిమిత్తం హైదరాబాద్​ కు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) సంప్రదాయంగా రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ప్రముఖులకు ఆతిథ్యం ఇచ్చారు. రాష్ట్రపతి నిలయం వేదికగా జరిగిన తేనిటి విందు కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్జిష్ణుదేవ్​ వర్మ తో కలిసి సీఎం రేవంత్రెడ్డి హాజరయ్యారు. వీరితో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్​, మండలి చైర్మెన్​, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ‘ఎట్​ హోం’ కార్యక్రమం లో పాల్గొన్నారు.

Read Also: మరో ఉద్యమానికి పిలుపునిచ్చిన కేసీఆర్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>