epaper
Wednesday, March 4, 2026
epaper

పశ్చిమాసియా యుద్ధం.. హెల్ప్​ లైన్​ నెంబర్లు ఇవిగో : కేంద్రం

కలం, వెబ్​ డెస్క్​: పశ్చిమాసియాలో యుద్ధం వరుసగా ఐదో రోజూ భీకరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో అక్కడ చిక్కుకున్న కోటిమందికిపైగా భారతీయుల క్షేమంపై ఆందోళన నెలకొంది. దీనిపై ఇప్పటికే తగిన జాగ్రత్తలతో అడ్వైజరీ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం.. బుధవారం కంట్రోల్​ రూమ్​ను ఏర్పాటుచేసింది. హెల్ప్​ లైన్​ నెంబర్లు ప్రకటించింది. కంట్రోల్​రూమ్ ఉదయం 9నుంచి రాత్రి 9గంటల వరకు అందుబాటులో ఉంటుందని విదేశాంగ శాఖ (MEA) వెల్లడించింది.

ఈ కేంద్రాన్ని 1800118797; +91 11 2301 2113; +91 11 2301 4104; + 91 11 2301 7905 టోల్​ ఫ్రీ నెంబర్లలో సంప్రదించవచ్చు.

అలాగే గల్ఫ్​, పశ్చిమాసియాలోని వివిధ దేశాల్లోని భారత పౌరుల కోసం అత్యవసర ఫోన్​ నెంబర్లను విదేశాంగ శాఖ (MEA) ప్రకటించింది.

  • బహ్రెయిన్​ : +973 39418071
  • ఇరాన్​       : +98 9128109115 / +98 9128109102 / +98 9128109109 / +98 9932179359
  • ఇరాక్​        : +964 771 651 1185 / +964 770444 4899
  • ఇజ్రాయెల్​  : +972 54 7520711 / +972 54 2428378
  • జోర్డాన్​       : +962 770 422 276
  • కువైట్​       : +965 65501946
  • లెబనాన్​     : +961 76860128
  • ఒమన్​        : +968 98282270 (వాట్సాప్​) / 80071234 (టోల్ ఫ్రీ)
  • ఖతార్​        : +974 55647502
  • రమల్లా (పాలస్తీనా)  : +970 592916418
  • సౌదీ అరేబియా (రియాద్​)  : +966 11 4884697 / 800 247 1234 (టోల్​ ఫ్రీ)
  • సౌదీ అరేబియా (జెడ్డా)     : +966 126648660 / +966 12 2614093
  • యూఏఈ : +971 543090571 (వాట్సాప్​) / 800 46342 (టోల్​ ఫ్రీ)
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!