కలం, వెబ్ డెస్క్: జపాన్‌లో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. ఉత్తర జపాన్ (Japan) తీరంలో భూకంప తీవ్రత 7.4గా నమోదయినట్లు భూకంపకేంద్రం వెల్లడించింది. ఈ మేరకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. తీర ప్రాంతంలో మూడు మీటర్ల మేర అలలు ఎగిసి పడొచ్చని జపాన్ మెట్రోలాజికల్ ఏజెన్సీ వెల్లడించింది. సముద్ర మట్టం నుంచి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.
Read Also: జీవన్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్‌లో చీలిక: అద్దంకి దయాకర్
Follow Us On: X(Twitter)

