తిరుప్పరన్‌కుండ్రం కొండపై వెలిగిన కార్తీక దీపం

కలం, వెబ్​ డెస్క్​: గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన తిరుప్పరన్‌కుండ్రం కార్తీక దీపం (Tirupparankundram Deepam) ఎట్టకేలకు వెలిగింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పటిష్ట భద్రత నడుమ పూజారులు జ్యోతిని వెలిగించారు. ఈ వేడుకను తిలకించేందుకు ప్రభుత్వం పరిమిత సంఖ్యలో భక్తులకు అనుమతినిచ్చింది. కేవలం 50 మంది భక్తులు, అధికారుల మధ్య ఈ కార్యక్రమం జరిగింది. కొండపై ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సీఆర్పీఎఫ్​ జవాన్లు, పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>