బాలీవుడ్ కండలవీరుడికి ఏమైంది.. సల్మాన్ వీడియో చూస్తే షాక్!

కలం, వెబ్ డెస్క్: బాలీవుడ్ కండల వీరుడు అనగానే చాలామందికి సల్మాన్ ఖాన్ (Salman Khan) గుర్తుకువస్తారు. ఆయన ఫిజిక్, కండలు నేటికీ అభిమానులను మెస్మరైజ్ చేస్తాయి. కానీ ఈ స్టార్ హీరోకి  సంబంధించిన ఓ లేటెస్ట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఆయన నీరసంగా, వయసు పైబడినట్లు కనిపించాడు. దీంతో ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఇది వయసు ప్రభావమా? లేక కొత్త సినిమా కోసం ఇలా కనిపిస్తున్నారా? అనే చర్చ నెట్టింట జోరుగా సాగుతోంది.

వీడియో చూసిన అభిమానులు ‘మా అభిమాన హీరోను ఇలా చూడలేకపోతున్నాం’ అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే సల్మాన్ ఖాన్ (Salman Khan) ఆరోగ్య పరిస్థితి గురించి కానీ, లేదా ఆయన లుక్‌పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఈ వీడియోపై వస్తున్న రూమర్స్‌ నిజమేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Read Also: అమ్మాయిల్లో పెరుగుతున్న స్మోకింగ్ హ్యాబిట్.. హెల్త్‌కి రిస్క్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>