నేషనల్ క్రష్ రష్మిక మనసు దోచిన దుస్తులివే..

కలం, వెబ్ డెస్క్: దాదాపు ఎనిమిదేళ్ల ప్రేమయాణం తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంట ఒక్కటైన విషయం తెలిసిందే. ఇటీవల ఈ జంట హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ వేడుక జరుపుకుంది. మధుర అనుభూతులు అందించిన వెడ్డింగ్ వేడుక గురించి మరోసారి రష్మిక మందన్న స్పందించింది. పెళ్లికి ముందు జరిగే మెహందీ వేడుకల కోసం రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రత్యేక దుస్తులను ఎంచుకుంది. ప్రఖ్యాత ఫ్యాషన్ బ్రాండ్ ‘టోరాని’ (Torani) రూపొందించిన అద్భుతమైన దుస్తులను ధరించింది. ఈ దుస్తులు వేడుకకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని, జీవితాంతం గుర్తుండేలా చేశాయన్నారు. ఈ సందర్భంగా టోరాని బృందానికి రష్మిక ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది.

Rashmika Mandanna

Rashmika MandannaRead Also: ఉస్తాద్ భగత్ సింగ్ : కాలర్ ఏ ఎత్తరా సాంగ్ ప్రోమో రిలీజ్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>