Mobile Popup Ad
Mobile Popup Ad

ఛత్తీస్‌గఢ్‌లో కుప్పకూలిన విమానం

కలం, వెబ్ డెస్క్ : ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్ జిల్లాలో విమానం కుప్పకూలింది (Plane Crash). సోమవారం నారాయణ్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖురసాగర్హా గ్రామం సమీపంలో ఉన్న రతన్ పహ్లీ ప్రాంతంలో సోమవారం ఈ ఘటన జరిగింది. సుమారు 30 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా చెట్టును ఢీకొన్న విమానం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో అటవీ ప్రాంతంలో దట్టమైన పొగ ఎగసిపడుతుంది. ప్రమాదం జరగడానికి కొద్ది క్షణాల ముందు రికార్డైన వీడియో దృశ్యాలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అంచనా వేస్తున్నాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also:  తెలంగాణను వ్యతిరేకిస్తే.. మూల్యం చెల్లించాల్సిందేనా?

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>