Mobile Popup Ad
Mobile Popup Ad

ఎమ్మెల్యే మాధవి పీఏగా ట్రాన్స్‌జెండర్‌.. లోకేశ్ ట్వీట్

కలం, వెబ్ డెస్క్: గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి (Galla Madhavi) తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. సమాజంలో వివక్షకు గురవుతున్న ట్రాన్స్‌జెండర్ల జీవితాల్లో వెలుగులు నింపేలా ఓ ట్రాన్స్‌జెండర్‌ను పర్సనల్ అసిస్టెంట్ (PA)గా నియమించుకుని గ్రేట్ అనిపించుకున్నారు. ఈ నిర్ణయంపై మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) స్పందించారు. “ఎమ్మెల్యే గల్లా మాధవి వందనం” అంటూ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. ఇది సమాజంలో మనం చూడాల్సిన అసలైన మార్పు అని అన్నారు. సామాజిక సమ్మిళిత దిశగా ఇదొక గొప్ప అడుగు అని ఆయన కొనియాడారు. ఈ నిర్ణయం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు.

Read Also: జ‌గ‌న్ న్యూ లుక్‌.. ఫ్యామిలీతో యూర‌ప్ టూర్‌!

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>