రేపటి మంత్రి జూపల్లి పర్యటన వాయిదా

కలం, ఆదిలాబాద్: రాష్ట్ర ఎక్సైజ్, సాంస్కృతిక శాఖ మంత్రి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) మంగళవారం ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించాల్సిన పర్యటన అనివార్య కారణాలతో వాయిదా పడింది. ఈ విషయాన్ని అధికారులు సోమవారం వెల్లడించారు. మంత్రి పర్యటనలో చోటుచేసుకున్న మార్పును అధికారులు, ప్రజాప్రతినిధులు, గమనించాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>