Mobile Popup Ad
Mobile Popup Ad

ఫలక్‌నుమా ఫర్నీచర్ షాప్‌లో భారీ అగ్ని ప్రమాదం

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా (Falaknuma) ప్యాలెస్‌ సమీపంలో ఒక ఫర్నీచర్ షాపులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాద ఘటన స్థలం వెనకాలే ఇండియన్ గ్యాస్ గోదాం ఉండటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. స్థానిక సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుంది. ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Read Also: బినామీల పేర్లతో లంచం.. ఏసీబీ వలలో అధికారి

Follow Us On: Sharechat

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>