విశ్వకర్మ భగవానుని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం

కలం, కరీంనగర్​ : కరీంనగర్‌ (Karimnagar) కమాన్ రోడ్‌లోని గాయత్రి విశ్వకర్మ సహిత గోవిందమాంబ సమేత శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో జరగనున్న “మద్విరాట్ విశ్వకర్మ బ్రహ్మోత్సవాలకు ఆలయ కమిటీ చైర్మన్ ముత్తోజు రామ్ కుమార్, వెగ్గళం రామకృష్ణ, ఎదులాపురం మహేష్, గోకులకొండ నర్సింహాచారి, వంగల నవీన్, గోకులకొండ కరుణాకర్, రాగటి కవిత, దేవాలయ సిబ్బంది బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావుని మర్యాదపూర్వకంగా కలసి ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ వేడుకలకు హాజరుకావాల్సిందిగా ప్రత్యేకంగా ఆహ్వానించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>