కల్వకుర్తిలో వాహనాల బహిరంగ వేలం!

కలం, కల్వకుర్తి: కల్వకుర్తి (Kalwakurthy) ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో సాధీనం చేసుకున్న వాహనాలకు సంబంధించి బహిరంగ వేలం నిర్వహించబడుతుందని ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ నెల 12న కల్వకుర్తి ఎక్సైజ్ స్టేషన్‌లో వేలం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఆసక్తి గల ప్రజలు, బిడ్డర్లు నిర్ణీత సమయంలో కల్వకుర్తి ఎక్సైజ్ స్టేషన్ లో నిర్వహించే వాహనాల వేలంలో పాల్గొనవచ్చని సీఐ పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>