కొత్త పార్టీ పేరు ప్రకటించిన కవిత..

కలం, వెబ్ డెస్క్: Kavitha Party Name | తెలంగాణ రాష్ట్రంలో మరో నూతన పార్టీ ఆవిర్భవించింది. జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీని స్థాపించారు. శనివారం మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్‌లో అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. కవిత అనుచరులు, తెలంగాణ ఉద్యమకారులు, ప్రజలు భారీ ఎత్తున ఈ సభకు తరలివచ్చారు. ఈ సభలో అశేషజనవాహిని సమక్షంలో కవిత తన కొత్తపార్టీని స్థాపించారు. కొత్త రాజకీయపార్టీ (Kavitha New Party)  టీఆర్​ఎస్ (తెలంగాణ రాష్ట్రసేన) ​గా ప్రకటించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. కవిత శనివారం ఉదయం బంజారాహిల్స్‌లోని తన నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి గన్ పార్క్‌లోని అమరవీరుల స్థూపాన్ని దర్శించుకొని నివాళి అర్పించారు. అద్వయ కన్వెన్షన్‌ తొలుత ఆమె ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి నివాళి అర్పించారు.

Read Also:  రీల్స్ క్రేజ్ : ప్రాణాలు కోల్పోతూ.. ఇతరుల ప్రాణాలు తీస్తున్న యూత్​

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>