Mobile Popup Ad
Mobile Popup Ad

25 ఏళ్ల తరువాత ఏంటి ?.. ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్

కలం, సినిమా : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) నేడు బెంగళూరు(Bengaluru)లో సందడి చేశారు. కిమ్స్ హాస్పిటల్ (KIMS Hospital) ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా ఎన్టీఆర్ విచ్చేశారు. దీంతో తమ అభిమాన హీరోని చూసేందుకు ఫ్యాన్స్ భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కన్నడలో మాట్లాడి కన్నడ ఫ్యాన్స్ అభిమానాన్ని చూరగొన్నారు.

ఇదిలా ఉంటే ఈ వేడుకలో ఎన్టీఆర్‌కు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. 25 ఏళ్ల తరువాత ఎన్టీఆర్ ఏంటి ?.. అని ప్రశ్నించగా ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు. 25 ఏళ్ల తరువాత 67లోకి వస్తాను అంటూ ఎన్టీఆర్ సమాధానం ఇచ్చారు. ఫ్యాన్స్ మాత్రం సీఎం (CM) అవుతారు అంటూ పెద్దగా కేకలు వేయడంతో ఎన్టీఆర్ (Jr NTR) కాస్త అసహనానికి గురయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది.

Read Also: లైవ్​ స్ట్రీమింగ్​లో యాక్సిడెంట్​.. ఐసీయూలో యూట్యూబర్​

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>