గుంతల రోడ్లపై వరి నాట్లు.. హనుమకొండ వాసుల నిరసన

కలం, హనుమకొండ : హనుమకొండ (Hanumakonda) లోని డబ్బాలు ప్రాంతంలోని రోడ్లు గుంతలతో, వర్షపు నీటితో నిండి ఉండటంవల్ల వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షపు నీటి నిలువ వల్ల గుంతలు తెలియక ప్రమాదాలు జరుగుతున్నాయని, బుధవారం 54వ డివిజన్ వాసులు, పేరం గోపికృష్ణ ఆధ్వర్యంలో వరి నాట్లు నాటి నిరసన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే చొరవచూపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Read Also: గుండు చేసుకుంటే డబ్బు.. తమిళనాడులో ఘరానా మోసం!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>