టీవీకే అధినేత విజ‌య్‌కి మ‌రో భారీ షాక్‌!

క‌లం, వెబ్ డెస్క్‌: టీవీకే అధినేత‌, త‌మిళ న‌టుడు విజ‌య్‌ (Vijay)కి మ‌రో భారీ షాక్ త‌గిలింది. ప్ర‌ముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్‌ విజ‌య్ హీరోగా న‌టించిన జ‌న నాయ‌క‌న్ (Jana Nayagan) సినిమా ఓటీటీ హ‌క్కుల‌ను ర‌ద్దు చేసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించింది. జ‌న నాయ‌క‌న్ సినిమా ఓటీటీ హ‌క్కుల‌ను అమెజాన్ రూ.120 కోట్లు ద‌క్కించుకుంది. అయితే సినిమాకు ఇంకా సెన్సార్ పూర్త‌వ‌క‌పోవ‌డం, అనుకున్న టైంకు సినిమా రిలీజ్ కాక‌పోవ‌డంతో సంస్థ ఈ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే భార్య విడాకుల పిటిష‌న్‌, క‌రూర్ తొక్కిస‌లాట కేసు, సినిమా సెన్సార్ క‌ష్టాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న విజ‌య్‌కి మ‌రో ఎదురుదెబ్బ త‌గ‌ల‌డం సినీ వ‌ర్గాల‌తో పాటు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Read Also: వంట గ్యాస్ కొరత నిజమే.. రేపు రివ్యూ మీటింగ్ : మంత్రి ఉత్తమ్

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>