ప్రజా సేవే లక్ష్యంగా విధులు నిర్వహించాలి: కలెక్టర్‌ రాజర్షి షా

కలం, ఆదిలాబాద్: గ్రూప్‌-2 సర్వీసెస్‌ ద్వారా ఆదిలాబాద్‌ జిల్లాకు కేటాయించిన ప్రొబేషనరీ నాయబ్‌ తహశీల్దార్‌లు (Adilabad Naib Tehsildars) బుద్దెవార్‌ ముకేష్‌, బిట్లింగు ఉదయ్‌, అల్లూరి తేజస్వి, జనకొండ అశోక్‌కుమార్‌ జిల్లా కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ రాజర్షి షా (Collector Rajarshi Shah) ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌‌కు పూలమొక్కను అందజేశారు. నూతనంగా విధుల్లో చేరిన వారికి కలెక్టర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు సమర్థవంతమైన సేవలందిస్తూ, అంకితభావంతో విధులు నిర్వహించాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>