కుటుంబాల మధ్య ఘర్షణ.. పరస్పర దాడులు

కలం, మెదక్ బ్యూరో: మెదక్ (Medak) జిల్లా శివంపేట మండలం గూడూరులో అన్నదమ్ముల కుటుంబాల మధ్య ఘర్షణ పరస్పర దాడులకు దారి తీసింది. ఆస్తి వివాదంతో రెండు వర్గాలుగా విడిపోయి దాడులు చేసుకున్నారు. మహమ్మద్ ఖురేషి కుటుంబంపై రెహమాన్ కుటుంబీకుల దాడి, హత్యాయత్నం చేసినట్లు ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో తీవ్ర గాయాలతో ఖురేషి కుటుంబీకులు నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై నర్సాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ తప్పులు అస్సలు చేయొద్దు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>