epaper
Sunday, March 1, 2026
epaper

ఏనుమాముల మార్కెట్లో ఎర్రబంగారానికి రికార్డు ధర

కలం, వరంగల్ బ్యూరో : వరంగల్‌ (Warangal) ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఎర్రబంగారానికి శుక్రవారం రికార్డు ధర పలికింది. దేశీ మిర్చికి క్వింటాకు రూ.50,000 రికార్డు ధర చేరింది. కొద్ది రోజులుగా దేశీ మిర్చి క్వింటాల్​ రూ.30వేల నుంచి రూ.40 వేల మధ్య ధర పలుకుతోంది. కానీ, శుక్రవారం భూపాలపల్లి జిల్లా పుల్లూరుపల్లికి చెందిన రవీందర్ రావు తెచ్చిన మిర్చికి అత్యధిక ధర వచ్చింది. దీంతో మిర్చి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : ‘స్పిరిట్’ మూవీ స్టన్నింగ్ అప్డేట్ వచ్చేసింది..

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!