epaper
Monday, February 2, 2026
spot_img
epaper

దేవినేని అవినాశ్ అరెస్ట్..

కలం, వెబ్​ డెస్క్​ : వైసీపీ నేత దేవినేని అవినాశ్ (Devineni Avinash) ను పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి జోగి రమేశ్​ నివాసానికి వెళ్లేందుకు దేవినేని అవినాశ్ తో పాటు మొండితోక జగన్మోహన్ రావు ప్రయత్నించగా, ఇబ్రహీంపట్నం సమీపంలోని జూపూడి వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అక్కడి నుండి సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>