అయ్యప్ప స్వాములకు అన్నదానం.. ప్రారంభించిన శ్రీనివాస్ గౌడ్

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లా కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో అయ్యప్ప స్వాములకు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) బుధవారం ప్రారంభించారు. నేటి నుంచి జనవరి 5వ తేదీ వరకు అయ్యప్ప స్వాములకు (Ayyappa Devotees) నిత్య అన్నదాన వితరణ జరుగుతుందని ఎల్లమ్మ తల్లి దేవాలయ నిర్వాహకులు కిషోర్ ముదిరాజ్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ భక్తిశ్రద్ధలతో పూజ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రారంభించారు. ఈ అన్నదానం కార్యక్రమం వి శ్రీకాంత్ గౌడ్ స్వామి, కార్పొరేటర్ కిషోర్ కుమార్ స్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>