మైలార్‌దేవ్‌పల్లి పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం

కలం, వెబ్ డెస్క్ : రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలో అగ్నిప్రమాదం (Mailardevpally Fire Accident) చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం ప్లాస్టిక్ గోడౌన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద దాటికి పక్కనే ఉన్న ఫ్లైవుడ్ గోడౌన్ కు మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>