రైతులకు ఊరట.. కల్లూరుగూడలో కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌

కలం, ఉట్నూర్‌ :  ఉట్నూర్‌ మండలం కల్లూరుగూడ (kalluruguda) గ్రామంలో నూతన విద్యుత్‌ పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్‌‌ను (డీటీఆర్‌) ఖానాపూర్‌ ఎమ్మెల్యే, నిర్మల్‌ జిల్లా డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్‌ ఆదివారం ప్రారంభించారు. నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ అందుబాటులోకి రావడంతో గ్రామ ప్రజలకు, రైతులకు విద్యుత్‌ సరఫరా పరంగా ప్రయోజనం చేకూరనుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>