సరస్వతి దేవి అలంకరణలో త్రిశక్తుల దర్శనం

కలం, వలిగొండ : వలిగొండ మండల కేంద్రంలోని శ్రీ విద్యాపురంలో గల శ్రీ హరిహర త్రిశక్తి క్షేత్రంలో(Trishakti Kshetram) దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు త్రిశక్తులు సరస్వతి దేవి(Saraswati Devi) అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా త్రిశక్తులకు లలితపారాయణం, లక్షపుష్పార్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిన్నూరి గోపాలకృష్ణ, కమలాకర శర్మ, అనురాధమనోహరి, శ్రీనివాస గుప్తా, పంతుళ్లు థత్తత్రేయశర్మ, ప్రమోద్ కుమార్, రాకేష్ వర్మ, వేద సంస్కృతి పరిషత్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>