ద్వారకామయి ఆలయంలో కూచిపూడి నృత్య ప్రదర్శన

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: గురు పౌర్ణమిని పురస్కరించుకొని బుధవారం జిల్లా (Mahabubnagar) కేంద్రంలోని ద్వారకామయి బాబా వారి ఆలయంలో సాయిశ్వర డాన్స్ అకాడమీ (Sai Ishwara Academy) ఆధ్వర్యంలో కూచిపూడి నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు కూచిపూడి నృత్యం చేశారు. చిన్నారుల ప్రదర్శనను స్థానికులు తిలకించారు. ఈ పోటీలలో పాల్గొన్న విద్యార్థినీలకు మెమొంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కూచిపూడి గురువు దండిగి అనురాధ, ఆలయ అర్చకులు మరియు లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>