హామీల అమలు కమిటీ ఛైర్మన్‌గా పట్లోళ్ల సంజీవరెడ్డి బాధ్యతల స్వీకరణ!

కలం, మెదక్ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర శాసనసభా హామీల అమలు కమిటీ ఛైర్మన్‌గా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి (Patlolla Sanjeeva Reddy) నేడు బాధ్యతలు స్వీకరించారు. అసెంబ్లీ ప్రాంగణంలో పట్లోళ్ల సంజీవరెడ్డి ఈ  బాధ్యతలు స్వీకరించగా.. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు,రాష్ట కాంగ్రెస్ నాయకులు,ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలు సమర్థవంతంగా అమలయ్యేలా ప్రభుత్వం తరఫున బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>