epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

తెలంగాణకు శనిలా బీజేపీ

కలం, వెబ్ డెస్క్: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి శనిలా మారిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR)  విమర్శించారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును ఉద్దేశ్యపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ ను కేంద్రం వెనక్కి పంపిందని కేసీఆర్ (KCR)  గుర్తు చేశారు. ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం బీఆర్ఎస్ పాలనలో దాదాపు ఆరు అనుమతులు తీసుకొచ్చామని చెప్పారు.

అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో కేంద్రం డీపీఆర్ వెనక్కి పంపితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని కేసీఆర్ ప్రశ్నించారు.

Read Also: ‘రేవంత్ రెడ్డి సొంత జిల్లాపై కేసీఆర్ టార్గెట్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>