Mobile Popup Ad
Mobile Popup Ad

వేధింపులు తాళలేక మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

కలం, వరంగల్ బ్యూరో : మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం సాయంత్రం వరంగల్ (Warangal) నగరంలో చోటుచేసుకుంది. వరంగల్ మట్టెవాడ కు చెందిన సంగీత భూపాలపల్లి జిల్లాలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తోంది. ఆమె పని చేసే చోట తోటి కానిస్టేబుల్ వేధింపుల కారణంగా ఆత్మహత్య కు పాల్పడినట్లు సూసైడ్ నోట్ లో పేర్కొంది. బలవన్మరణంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>