కుక్కను చంపి.. ఉరి వేసుకొని దంపతులు ఆత్మహత్య

కలం, వరంగల్: తెలంగాణలోని వరంగల్ (Warangal) జిల్లాలో మంగళవారం తీవ్ర విషాదం నెలకొంది. రంగశాయిపేట (Rangashaipet)లో శోభ సంజయ్ దంపతులు ఉరి వేసుకొని ఆత్మహత్య (Couple Suicide) చేసుకున్నారు. కుక్క ను చంపి ఆ తరవాత వారు సూసైడ్ చేసుకున్నారు. కుటుంబంలో వచ్చిన కలహాల వలనే ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>