నిర్మల్ అదనపు కలెక్టర్ గా వెంకట మాధవరావు బాధ్యతల స్వీకరణ

కలం, నిర్మల్ : నిర్మల్​ (Nirmal) జిల్లా నూతన అదనపు కలెక్టర్ (రెవెన్యూ) గా డి. వెంకట మాధవ రావు శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రాకు పూల మొక్కను అందించి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని చెప్పారు. అదనపు కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించినందున పలువురు కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>