కలం, వెబ్ డెస్క్: టీ20 వరల్డ్ కప్ ప్రైజ్ మనీ (T20 World Cup) ఎంతో తెలుసా?.. ఇప్పటి వరకు ఎన్ని మ్యాచ్‌లలో దేనికెంత?.. ఫస్ట్ టైమ్ 2007లో ఈ కప్ మొదలుపెట్టినప్పుడు ఫిక్స్ అయిన రేటెంతో తెలుసా?.. ఫస్ట్ విన్నర్‌గా గెలిచిన ఇండియా అందుకున్నదెంత? లేెటస్ట్ గా 2024లో విన్నర్‌గా అదే కప్‌కు అందుకున్న ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?.. ఇప్పుడు ఫైనల్ లో గెలిచే విజేతకు ఇచ్చేదెంత?… ఆ వివరాలన్నీ తెలుసుకోండిలా..
సంవత్సరం విజేత ప్రైజ్‌మనీ(రూ.కోట్లలో)
- 2007 భారత్ 2.02
- 2009 పాకిస్థాన్ 3.63
- 2010 ఇంగ్లాండ్ 4.57
- 2012 వెస్టిండీస్ 5.34
- 2014 శ్రీలంక 6.71
- 2016 వెస్టిండీస్ 10.75
- 2021 ఆస్ట్రేలియా 12.00
- 2022 ఇంగ్లాండ్ 13.20
- 2024 భారత్ 20.42
- 2026 —– 27.48
గమనిక: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నేడు భారత్, కివీస్ జట్ల మధ్య టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) ఫైనల్ జరగబోతోంది. ఇందులో గెలిచిన జట్టుకు రూ.27.48 కోట్లు బహుమతిగా ఇస్తారు.
Read Also: రాష్ట్రపతి టూర్ వివాదం.. పాత ఫోటోతో మోడీకి మమత కౌంటర్
Follow Us On: Facebook

