ప్రధాని మోదీ బర్త్‌ డే: వారాణసిలో సేవా యాత్ర

కలం, వెబ్ డెస్క్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని అలాగే ఆయన ప్రజా జీవితంలోకి వచ్చి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వారాణసి నుంచి గుజరాత్‌లోని వడ్ నగర్ వరకు భారీ సేవా యాత్ర (Modi Seva Yatra)ను చేపట్టనున్నారు. ఈ యాత్ర ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పాల్గొననున్నారు.

ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు వారాణసి చేరుకుని సేవా యాత్ర ప్రారంభోత్సవ వేడుకలకు హాజరవుతారు. అనంతరం ఆయన కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. వారాణసి నుంచి ప్రారంభమయ్యే ఈ సేవా యాత్ర ప్రధాని జన్మస్థలమైన వడ్ నగర్ వరకు కొనసాగనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>