epaper
Tuesday, November 18, 2025
epaper

ఓటీటీ ఎంట్రీకి ‘ఓజీ’ రెడీ..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) లేటెస్ట్ మూవీ ‘ఓజీ’ ఓటీటీ(OG OTT) ఎంట్రీకి రెడీ అయింది. థియేటర్లలో అదరగొట్టిన ఓజాస్ గంభీర ఇప్పుడు తన ఫోకస్‌ను పెట్టాడు. ఈ మూవీ అక్టోబర్ 23 నుంచి ఓటీటీలో రిలీజ్ కానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘నెట్‌ఫ్లిక్స్’ ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ మేరకు సదరు సంస్థ ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది. ‘‘పదేళ్ల క్రితం ముంబైలో వచ్చిన తుఫాను.. మళ్ళీ తిరిగి వస్తున్నాడు’’ అని నెట్‌ఫ్లీక్స్ అనౌన్స్ చేసింది. ఈ మూవీ తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా స్ట్రీమింగ్ కానుంది.

OG OTT | సుజిత్ డైరెక్షన్‌లో పవన్ నటించిన ‘ఓజీ’ యాక్షన్ ప్యాక్డ్ మూవీగా నిలిచింది. ఫ్యాన్స్‌కు ఫుల్‌మీల్స్ ఫీల్ ఇచ్చింది. థియేటర్స్‌లో ఓజీ జాతర జరిగింది. తొలి మూడు రోజులు అయితే థియేటర్ల దగ్గర జాతర్ల తరహాలో జరిగాయి.

Read Also: క్యాన్సర్ ఎన్ని రకాలో తెలుసా.. ?

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>