అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు మెస్సీ గుడ్ బై

కలం, స్పోర్ట్స్ : ప్రముఖ ఫుట్ బాల్ దిగ్గజం లియెనల్ మెస్సీ (Lionel Messi) అంతర్జాతీయ ఫుట్ బాల్ గుడ్ బై చెప్పాడు. తాను అంతర్జాతీయ ఫుట్‌బాల్ నుండి రిటైర్ అవుతున్నట్లు, ఇకపై అర్జెంటీనా జెర్సీని ధరించబోనని లియోనెల్ మెస్సీ ప్రకటించారు. స్పెయిన్‌తో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ ఓటమి తర్వాత రెండు రోజులకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెస్సీ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ ద్వారా వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>